
In order to test Dharmaraju, Yamadharmaraju asks few tuff questions which later on popular saying Yaksha prasnamlu and they are as follows
72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)7. మానవునికి...